{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"talasemiyaa-sikil-sel-eneemiyaa-baadhitulaku-pimchanlu","title_te":"తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు పింఛన్లు","section":"తాజా","status_line":"తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు పింఛన్లు","synopsis":null,"temperature":15,"updated_at":"2026-07-31T04:30:57.284Z"},"facts":[],"events":[{"id":"event-45976","date":"2026-07-30T20:57:15.000Z","title_te":"తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు పింఛన్లు","body_te":"రాష్ట్రంలోని తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి వచ్చే పంద్రాగస్టు నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని సూచించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/revanth-reddy-has-ordered-to-grant-pensions-to-thalassemia-and-sickle-cell-anemia-victims-in-the-state-2468506"},{"outlet":"andhrajyothy.com","url":"https://news.google.com/rss/articles/CBMiigJBVV95cUxNRTlSTUo2dmplbjg1WWdGSE01SHFZRk4tdi1kaVZKazlvQ1pkODlhRDdmTkJycGNIZnB4WTJ2YTJjZFNWeU41T0Z4NVo1YW5KeHdNNXY2NEJscHVQaldTMFRneUdEMU16S25jajlTLTFETmxmS2JmcV9Cal9iVUlwa3lkaks2dnhad1NFRjBLcGRaWk90MW5IZzdnby0xamU2Tzhjdl9aYkhlaUllZG95dE5JSVgwc2l2Mk9kN25GQ1ZmNnBoNDNUQnBaSjRuMk5sSzFlUmxvU0NJVnJ1MUxsd21WOVJKYi1WZmxtM3VUWmIyLWxrNzBSanR2Z0ZTeE1jTEdUSURfbkw2QQ?oc=5"},{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/pensions-for-thalassemia-and-sickle-cell-patients-from-august-15"},{"outlet":"V6 Velugu","url":"https://news.google.com/rss/articles/CBMikwFBVV95cUxPbUY0My1BSTQxaFdOdlVBRENPQjdBZjZqTURiTFI2RTkxNXBCZUhQemNVbjE5VWt5RmQ3T1hHZGZtbnVGTC1TQjlsLU05Mmk4aFE2RGZLV1dJNDdWckdkMFA4NHJ4Q3N5VUFoZTF3LXNZZUJyTTVEYWpITDdCRlNhWXU2VXV2UjhYTFl1STYzdkx1cms?oc=5"}]}]}