{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tallidamdrulanu-champina-yuvati-aatmahatya-ee-raakhee-pamdugaku","title_te":"‘తల్లిదండ్రులను చంపిన’ యువతి ఆత్మహత్య.. ‘ఈ రాఖీ పండుగకు అన్నకు రాఖీ కట్టలేకపోతున్నా’ అంటూ లేఖ","section":"తాజా","status_line":"‘తల్లిదండ్రులను చంపిన’ యువతి ఆత్మహత్య.. ‘ఈ రాఖీ పండుగకు అన్నకు రాఖీ కట్టలేకపోతున్నా’ అంటూ లేఖ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T16:30:29.061Z"},"facts":[],"events":[{"id":"event-88605","date":"2026-08-25T14:56:42.000Z","title_te":"‘తల్లిదండ్రులను చంపిన’ యువతి ఆత్మహత్య.. ‘ఈ రాఖీ పండుగకు అన్నకు రాఖీ కట్టలేకపోతున్నా’ అంటూ లేఖ","body_te":"ఇద్దరి కులాలూ వేరు కావడంతో పెళ్లి వద్దని చెప్పినందుకే తల్లిదండ్రుల అడ్డు తొలగించుకోవాలని సురేఖ నిర్ణయించుకుని ఘాతుకానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని ఎస్ఐ విమల వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cx2z8wpdzydo?at_medium=RSS&at_campaign=rss"}]}]}