{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tallipaala-vaarotsavaala-posta-r-aavishka-ra-na","title_te":"తల్లిపాల వారోత్సవాల పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ","section":"తాజా","status_line":"తల్లిపాల వారోత్సవాల పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T10:53:28.392Z"},"facts":[],"events":[{"id":"event-51711","date":"2026-08-03T10:01:26.000Z","title_te":"తల్లిపాల వారోత్సవాల పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ","body_te":"పుట్టిన బిడ్డకు గంటలోనే తల్లి పాలు తాగించడం వల్ల రోగ నిరోదక శక్తి పెంపుంతుంద‌ని నల్లగొండ ఆర్డీఓ వై.ఆశోక్ రెడ్డి అన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు -2026లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల పోస్టర్‌ను సోమ‌వారం కార్యాలయంలో ఆయ‌న ఆవిష్కరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/unveiling-of-the-breastfeeding-week-poster-2471959"}]}]}