{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tamalapaakupai-deepam-ilaa-veligiste-lakshmee-kataakshamto-aarth","title_te":"తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..!","section":"తాజా","status_line":"తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T17:02:25.574Z"},"facts":[],"events":[{"id":"event-32348","date":"2026-07-22T16:49:40.000Z","title_te":"తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..!","body_te":"Betel Leaf Lamp: తమలపాకుపై దీపం వెలిగించి పూజించడం హిందూ సంప్రదాయంలో విశేష ప్రాముఖ్యత కలిగిన ఆచారంగా భావిస్తారు. ఈ పూజ వల్ల ఇంట్లో సానుకూల శక్తి, శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. తమలపాకు దీపాన్ని ఎలా వెలిగించాలి? దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలు ఏమిటో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/lighting-a-lamp-on-a-betel-leaf-spiritual-beliefs-benefits-and-ritual-significance-1871564.html"}]}]}