{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tamdreekodukula-katha-karunaamaya","title_te":"తండ్రీకొడుకుల కథ ‘కరుణామయ’","section":"తాజా","status_line":"తండ్రీకొడుకుల కథ ‘కరుణామయ’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T19:36:11.484Z"},"facts":[],"events":[{"id":"event-21944","date":"2026-07-16T18:39:06.000Z","title_te":"తండ్రీకొడుకుల కథ ‘కరుణామయ’","body_te":"చైతన్యశక్తి, స్వాతిశ్రీ జంటగా నటిస్తున్న ‘కరుణామయ’ చిత్రం బుధవారం ప్రారంభమైంది. హర్షవర్ధన్‌ పారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ పిక్చర్స్‌ పతాకంపై సంకాబత్తుల నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/chaitanya-shakti-swathi-sri-starrer-karunamaya-launched-2453482"}]}]}