{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tamdri-amtyakriyalu-chestoo-phits-to-kumaarudi-mruti","title_te":"తండ్రి అంత్యక్రియలు చేస్తూ.. ఫిట్స్‌తో కుమారుడి మృతి","section":"తాజా","status_line":"తండ్రి అంత్యక్రియలు చేస్తూ.. ఫిట్స్‌తో కుమారుడి మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T20:46:49.243Z"},"facts":[],"events":[{"id":"event-21982","date":"2026-07-16T20:42:01.000Z","title_te":"తండ్రి అంత్యక్రియలు చేస్తూ.. ఫిట్స్‌తో కుమారుడి మృతి","body_te":"తండ్రి అంత్యక్రియలు చేస్తుండగా పెద్ద కొడుకు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకున్నది. తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెన్నోళ్ల కాలనీకి చెందిన సాయిలు (70) బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/tragedy-in-nagarkurnool-son-dies-while-performing-fathers-last-rites-2453713"}]}]}