{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tamdri-veelunaamaa-raayakumdaa-chanipote-pellaina-kooturiki-aast","title_te":"తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..","section":"తాజా","status_line":"తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T15:27:22.715Z"},"facts":[],"events":[{"id":"event-69010","date":"2026-08-13T14:17:57.000Z","title_te":"తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..","body_te":"సొంతంగా కష్టపడి సంపాదించిన ఆస్తి అయినా, తాతముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అయినా.. పంపకాల దగ్గరకు వచ్చేసరికి కుటుంబాల్లో గొడవలు రావడం సహజం. అందుకే ఆస్తి హక్కుల గురించి చట్టం ఏం చెబుతుంది? వీలునామా రాస్తే ఏమవుతుంది? రాయకపోతే ఆస్తిలో కూతురికి వాటా చెందుతుందా..? అనే విషయాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/no-will-left-behind-here-how-property-is-divided-among-sons-and-daughters-1887356.html"}]}]}