{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tamil-nadu-prabhutva-aaspatrullo-pillalu-pudite-oka-graam-bamgaa","title_te":"Tamil Nadu | ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లలు పుడితే ఒక గ్రామ్ బంగారు ఉంగరం.. తమిళనాడు బడ్జెట్‌లో ప్రకటన","section":"తాజా","status_line":"Tamil Nadu | ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లలు పుడితే ఒక గ్రామ్ బంగారు ఉంగరం.. తమిళనాడు బడ్జెట్‌లో ప్రకటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T09:30:37.343Z"},"facts":[],"events":[{"id":"event-55101","date":"2026-08-05T08:51:34.000Z","title_te":"Tamil Nadu | ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లలు పుడితే ఒక గ్రామ్ బంగారు ఉంగరం.. తమిళనాడు బడ్జెట్‌లో ప్రకటన","body_te":"Tamil Nadu : తమిళనాడు ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. విజయ్ టీవీకే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది. తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి ఎన్ మేరీ విల్సన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tamil-nadu-budget-2026-from-gold-coins-to-vetri-laptops-key-announcements-by-vijay-tvk-government-2474102"}]}]}