{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tamilanaadu-seeem-vijay-samgeeta-vidaakula-kesulo-keelaka-malupu","title_te":"తమిళనాడు సీఎం విజయ్, సంగీత విడాకుల కేసులో కీలక మలుపు","section":"తాజా","status_line":"CM Vijay’s Divorce Case | సీఎం విజ‌య్ విడాకుల కేసులో కీల‌క మ‌లుపు.. కేసు వాప‌స్ తీసుకున్న భార్య సంగీత","synopsis":null,"temperature":33,"updated_at":"2026-08-07T13:07:32.090Z"},"facts":[],"events":[{"id":"event-58595","date":"2026-08-07T10:38:20.000Z","title_te":"CM Vijay’s Divorce Case | సీఎం విజ‌య్ విడాకుల కేసులో కీల‌క మ‌లుపు.. కేసు వాప‌స్ తీసుకున్న భార్య సంగీత","body_te":"VijaySangeetha | తమిళనాడు రాజకీయ మరియు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ముఖ్యమంత్రి విజయ్ (Joseph Vijay) కుటుంబ వివాదానికి సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం వెలుగులోకి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/tamil-nadu-cm-vijays-divorce-case-takes-a-u-turn-wife-sangeetha-withdraws-petition-court-disposes-of-case-2476350"}]},{"id":"event-58537","date":"2026-08-07T10:34:47.000Z","title_te":"సీఎం విజయ్‎కు బిగ్ రిలీఫ్: విడాకుల కేసు వెనక్కి తీసుకున్న భార్య","body_te":"సీఎం విజయ్‎కు బిగ్ రిలీఫ్: విడాకుల కేసు వెనక్కి తీసుకున్న భార్య","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/vijay-joseph-wife-sangeetha-withdraws-divorce-petition-sn-1119398.html"},{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/major-twist-in-cm-vijays-divorce-case"},{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxOeHdwNkpLN2RzcHpBXzV3amY2VFBoN1ZjTmpwTEswVWlPYjJkb3lOMDJ6RVZFMzVFV2staEtzRUdMVWhPMjBKQTFxM0ZYUnBpSnNEX1JMS1FpQXluOWlNMm1IN2ZyakRoZkdrVDBhNjkyQTZNZzZyTkcyb2JyeVV6OEFXcVAtS1BLRjJxdzR2UEVVaXQ0MG1vWGJ3OURDS2NoTG1yTzNwQVozRHJjSnZyeE1RN2RXdE1rQ2dvdTI3WkQwb2FN0gHKAUFVX3lxTE1yLXp0OWE5bnpyM3o5aS1VeWVZdkNLcXFpaURpek1YUlZtbXhIbDFJVzV2MWItMURKMjU5RW1LeHBDRG9yV0pja3dIU2hGckFJNnVDdkY5SUtBeE9oWU5HNnBwR09RX2w4MEhCOThVUXVwLWppYjVlZzRWU3ZTZzZxWjlMU1RWak9lZWJ3SFBBeU5aN1BqUkpTMm5VSDRPYjJrbGlQNkhxUjJSSVRFemEwYkk5TDl1RlpPcUgzU1VCUzg2cFpLaWRROUE?oc=5"},{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/video/cinema/cm-vijay-sangeetha-divorce-case-close-2866757"}]},{"id":"event-58512","date":"2026-08-07T10:23:38.000Z","title_te":"Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!","body_te":"తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!","importance":"major","verification":"verified","sources":[{"outlet":"ABP దేశం","url":"https://telugu.abplive.com/news/india/vijay-divorce-case-sangeetha-petition-withdraw-court-closes-255750"},{"outlet":"Andhrajyothy","url":"https://news.google.com/rss/articles/CBMi3gFBVV95cUxQMHZUZGJhUUtiLW1mOV9HOEhEMHR3LUhHTkFGZWowWV9JbjZQdF9sakdZOGd0RUV1andwOE1GT1hicHdJNUpoX1FWZHRPY1pzUmxSS1VlTHh2UExxVzl6eEI3LXJ5TTRJM2hXM25aR0trT19uU3dqenhiMk1iYTczTHRfd0FEVFVHU1RuUWc2QTh1NnJjT0RXZVNpOWdYbTZ5WFhiTGsyMnBTOUhuQ2l6QWJtcjJOdlBxVk9yR19wb3huY2tMQ1JMR3ZBRjRPa2h6dndfaU5nQVdIZ0k1RGc?oc=5"},{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/sangeetha-has-reportedly-decided-to-withdraw-the-divorce-petition-filed-against-chief-minister-c-jo-500651.html"}]},{"id":"event-58588","date":"2026-08-07T10:16:09.000Z","title_te":"విడాకులు పిటిషన్ ఉపసంహరించుకున్న సీఎం విజయ్ భార్య సంగీత..","body_te":"తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసు కీలక మలుపు తిరిగింది. విడాకుల పిటిషన్‌ను విజయ్ భార్య సంగీత ఉపసంహరించుకున్నారు. దీంతో విజయ్-సంగీత విడాకుల పిటిషన్‌పై విచారణను చెంగల్‌పట్టు జిల్లా కోర్టు ముగించింది. సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత ఈ కేసు వేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/cm-vijay-and-sangeetha-divorce-case-closed-sangeetha-withdraws-petition-deatails-1882718.html"}]}]}