{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tamilnadu-vena-kki-ta-ggina-ta-mila-naadu-sa-rkaaru-24-gamta-llo","title_te":"Tamilnadu: వెన‌క్కి త‌గ్గిన త‌మిళ‌నాడు స‌ర్కారు.. 24 గంట‌ల్లోనే విద్యాశాఖ ఆదేశాల‌పై యూ-ట‌ర్న్‌","section":"తాజా","status_line":"Tamilnadu: వెన‌క్కి త‌గ్గిన త‌మిళ‌నాడు స‌ర్కారు.. 24 గంట‌ల్లోనే విద్యాశాఖ ఆదేశాల‌పై యూ-ట‌ర్న్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T10:09:45.830Z"},"facts":[],"events":[{"id":"event-78297","date":"2026-08-19T09:14:05.000Z","title_te":"Tamilnadu: వెన‌క్కి త‌గ్గిన త‌మిళ‌నాడు స‌ర్కారు.. 24 గంట‌ల్లోనే విద్యాశాఖ ఆదేశాల‌పై యూ-ట‌ర్న్‌","body_te":"Tamilnadu: విద్యాశాఖ ఆదేశాల అంశంలో త‌మిళ‌నాడు స‌ర్కారు యూ-ట‌ర్న్ తీసుకున్న‌ది. ప్ర‌భుత్వ కాలేజీల్లో చ‌దువుతున్న విద్యార్థులు, యువ‌త‌.. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొన‌రాదు అని మంగ‌ళ‌వారం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆదేశాలు ఇచ్చి 24 గంట‌లు గ‌డ‌వ‌క‌ముందే ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cm-vijay-takes-back-step-tamil-nadu-withdraws-order-on-student-protests-within-24-hours-2488092"}]}]}