{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tamotaa-totalapai-spre-chesina-purugu-mamde-15-enugula-praanaalu","title_te":"టమోటా తోటలపై స్ప్రే చేసిన పురుగు మందే 15 ఏనుగుల ప్రాణాలు తీసిందా?","section":"తాజా","status_line":"టమోటా తోటలపై స్ప్రే చేసిన పురుగు మందే 15 ఏనుగుల ప్రాణాలు తీసిందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T06:38:13.619Z"},"facts":[],"events":[{"id":"event-59750","date":"2026-08-08T03:51:17.000Z","title_te":"టమోటా తోటలపై స్ప్రే చేసిన పురుగు మందే 15 ఏనుగుల ప్రాణాలు తీసిందా?","body_te":"కెన్యా ఫుడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ రూట్ టు ఫుడ్ 2024 నివేదిక ప్రకారం.. కిమానా ప్రాంతంలోని ఒక రైతు ఉపయోగిస్తున్న ఒక పురుగుమందులో సైసైడ్ సంబంధిత రసాయన సమ్మేళనం యాక్టివ్ ఇన్‌గ్రీడియెంట్‌గా ఉంది. ఈ నివేదిక రూపొందించిన వాంగున్యు ఉంజుగునా మాట్లాడుతూ.. కెన్యాలో నిషేధించినప్పటికీ, కొన్ని విషపూరితమైన వ్యవసాయ రసాయనాలు టాంజానియా సరిహద్దు మీదుగా దేశంలోకి దొంగతనంగా రవాణా అవుతున్నాయని చెప్పారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cp8e7pk64ymo?at_medium=RSS&at_campaign=rss"},{"outlet":"BBC","url":"https://news.google.com/rss/articles/CBMiXEFVX3lxTE9uanhHZWl4Vi02aHA4OW0xMnptUFREU1BQTTA1X0VTNUFYdF9mOFpmendUdjlyRXRNczhTVTNYZS10VTV5VTBocWs3WnYwOWxsQ3lZWWFWQXkyemgw0gFiQVVfeXFMTkJkcV91RUQ4cGlucW1RU1EzX2NrX2JPV1o1SmF0Q0dSeFk2ZXdFTlYwX3Z0VmpGV2tULUhVTllXazJJV3N2Q01nQm5hcHJOVDZwcWdUUTAwWll6NHpEclRsdFE?oc=5"}]}]}