{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tana-arestu-drushtimallimche-vyooham","title_te":"తన అరెస్టు ‘దృష్టిమళ్లించే వ్యూహం’","section":"తాజా","status_line":"తన అరెస్టు ‘దృష్టిమళ్లించే వ్యూహం’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T10:31:51.952Z"},"facts":[],"events":[{"id":"event-55171","date":"2026-08-05T10:25:46.000Z","title_te":"తన అరెస్టు ‘దృష్టిమళ్లించే వ్యూహం’","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై అసెంబ్లీ ప్రతిపక్ష‍ నేత ఉదయనిధి స్టాలిన్‌ విరుచుకుపడ్డారు. తన అరెస్టు ‘దృష్టిమళ్లించే వ్యూహం’ అని మండిపడ్డారు. బుధవారం విజయ్‌ ప్రభుత్వం అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ఉదయనిధి స్టాలిన్‌ మీడియాతో మాట్లాడారు. కావేరీ, మెకదాటు అంశాలను లేవనెత్తకుండా అడ్డుకునేందుకు విజయ్‌ ప్రభుత్వం యత్నించిందని మండిపడ్డారు. ఈ రెండు అంశాలపై ప్రభుత్వ వైఫల్యాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం తాను ఆందోళన చేపట్టానని, దీంతో తనను అరెస్టు చేశారని అన్నారు. అన్నాడిఎంకె […] The post తన అరెస్టు ‘దృష్టిమళ్లించే వ్యూహం’ appeared first on Navatelangan","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/udhayanidhi-stalin-the-leader-of-the-opposition-in-the-assembly-lashed-out-at-tamil-nadu-chief-minister-vijay/"}]}]}