{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tana-susruta-samhita-vaidyulaku-mottamodati-praamaanika-aayurved","title_te":"TANA | ‘సుశ్రుత సంహిత’ వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక ఆయుర్వేద గ్రంథం.. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’లో వక్తలు","section":"తాజా","status_line":"TANA | ‘సుశ్రుత సంహిత’ వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక ఆయుర్వేద గ్రంథం.. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’లో వక్తలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T10:14:48.417Z"},"facts":[],"events":[{"id":"event-39988","date":"2026-07-27T09:36:58.000Z","title_te":"TANA | ‘సుశ్రుత సంహిత’ వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక ఆయుర్వేద గ్రంథం.. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’లో వక్తలు","body_te":"TANA | ‘ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత’ అనే అంశం మీద తానా సంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 94వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nri/sushruta-samhita-is-the-first-ayurvedic-ayurvedic-granth-says-doctors-in-tana-session-2464322"}]}]}