{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tandur-nishedhita-gaddimamdu-pattiveta-naluguru-nimditula-arest","title_te":"Tandur | నిషేధిత గడ్డిమందు పట్టివేత.. నలుగురు నిందితుల అరెస్ట్..!","section":"తాజా","status_line":"Tandur | నిషేధిత గడ్డిమందు పట్టివేత.. నలుగురు నిందితుల అరెస్ట్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T14:50:42.041Z"},"facts":[],"events":[{"id":"event-48894","date":"2026-08-01T14:04:54.000Z","title_te":"Tandur | నిషేధిత గడ్డిమందు పట్టివేత.. నలుగురు నిందితుల అరెస్ట్..!","body_te":"తాండూర్, ఆగస్టు 1: నిషేధిత గడ్డిమందులను అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకొచ్చి రైతులకు విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురిని తాండూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/mancherial/tandur-police-arrested-four-for-selling-suspended-glyphosate-2470151"}]}]}