{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tanikella-bharani-aayana-amdarikamte-goppa-natudu-kaanee-maa-imt","title_te":"Tanikella Bharani : ఆయన అందరికంటే గొప్ప నటుడు.. కానీ మా ఇంటికి వచ్చి ఆ పాత్ర చెయొద్దన్నారు.. తనికెళ్ల...","section":"సినిమా","status_line":"Tanikella Bharani : ఆయన అందరికంటే గొప్ప నటుడు.. కానీ మా ఇంటికి వచ్చి ఆ పాత్ర చెయొద్దన్నారు.. తనికెళ్ల భరణి..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T08:07:27.255Z"},"facts":[],"events":[{"id":"event-63064","date":"2026-08-10T07:30:55.000Z","title_te":"Tanikella Bharani : ఆయన అందరికంటే గొప్ప నటుడు.. కానీ మా ఇంటికి వచ్చి ఆ పాత్ర చెయొద్దన్నారు.. తనికెళ్ల భరణి..","body_te":"టాలీవుడ్ సినీరంగంలో దశాబ్దాలుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు.. వందలాది చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు తనికెళ్ల భరణి. నటుడిగానే కాకుండా రచయితగానూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో తన సినీ ప్రయాణంలో ఎదురైన సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi8AFBVV95cUxOZzFLazZXblVxQm9uTEFRbW0zYW1QdEU2U3JvN0JhTnpvWjg0RWtocE4yOXRHRHdFQnU5cVE5TkJ2SWVXaU9xRlhPeWpjem9XRG5ueUl6THNfcjQtcEJ6N1owYnJiaGtic2FtUDFYeE9aM1VEekh2UjljNm9LaXdfcWxqUUdXOUpCTVF2SDlPMld1RjV2M2p3ejdLZHVuelRZRThORXIzajAyR0Q0X0NqaC1lX25GQ0Z1Yjk1UnVRVktvSENxR2JrbE5hbjVtNTVVWFJMaTVkUG9QQ1ZkejladmFlVWNKLXI3QUhjbThnZFrSAfYBQVVfeXFMTmpQbXVGcXc2ZVMwN1YzUmI3MlVKWTczTk9oZ0JtSzk4UldDSUU5MDVub29IR2hnblNsTExSVTZpc3VmdmZ0a1dLVUZnRlgtcnlHVFdYYXZvcmVWZHJFc3FhQkZoNTB4dElyYnpFREJqeTZLaElyNlVNTGR5Nkt1MmRtU3hkU0lfZmQwemd0UjJpQlR1d1JYNEl4elRuWjVPOUlyNmlyVm1iTGctdDF2b0FRcVF6U1VPNHJMX2NHYWU0OWtSQmRmNnNocUZmZXV4R1BRaFdhbGt1X1ZCRF95S3FDaU9WNjhCMkwwRlk5X3QyNXI0V3FB?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/tanikella-bharani-on-his-deep-respect-for-kota-srinivasa-rao-and-the-incident-that-tested-their-bond-1884902.html"}]}]}