{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tanvi-sreeyaanshi-subhaarambham","title_te":"తన్వి, శ్రీయాన్షి శుభారంభం","section":"తాజా","status_line":"తన్వి, శ్రీయాన్షి శుభారంభం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T20:20:12.438Z"},"facts":[],"events":[{"id":"event-55842","date":"2026-08-05T19:34:13.000Z","title_te":"తన్వి, శ్రీయాన్షి శుభారంభం","body_te":"భారత యువ షట్లర్‌ తన్వి శర్మ కొరియా మాస్టర్స్‌ టోర్నీని విజయంతో ఆరంభించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ పోరులో తన్వి.. 21-16, 21-15తో యువాన్‌ అన్‌ కి (చైనా)ని ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/tanvi-sharma-begins-korea-masters-campaign-with-a-win-2474504"}]}]}