{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tappa-taagi-mahilaa-kaanistebul-to-manoj-tamaashaalu-rohinipai-r","title_te":"తప్ప తాగి మహిళా కానిస్టేబుల్‌తో మనోజ్ తమాషాలు.. రోహిణిపై రగిలిపోతున్న ప్రభావతి.. సూపర్ ట్విస్టులు","section":"తాజా","status_line":"తప్ప తాగి మహిళా కానిస్టేబుల్‌తో మనోజ్ తమాషాలు.. రోహిణిపై రగిలిపోతున్న ప్రభావతి.. సూపర్ ట్విస్టులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T04:26:02.574Z"},"facts":[],"events":[{"id":"event-57934","date":"2026-08-07T04:06:01.000Z","title_te":"తప్ప తాగి మహిళా కానిస్టేబుల్‌తో మనోజ్ తమాషాలు.. రోహిణిపై రగిలిపోతున్న ప్రభావతి.. సూపర్ ట్విస్టులు","body_te":"Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు ఆగస్ట్ 7 ఎపిసోడ్‌లో రోహిణి చెప్పిన అబద్ధాల వల్ల ప్రభావతి ఇంకా కోపంతో రగిలిపోతుంది. మీనాక్షిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు నిజం బయటకు తీయాలని ప్రయత్నిస్తుంది. మరోవైపు బార్‌లో మందు తాగిన మనోజ్ చేసిన కామెడీ, పోలీసులతో జరిగిన సరదా సన్నివేశాలు ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రోహిణికి తన మాట చెప్పే అవకాశం ఇవ్వాలని మీనా సూచించడంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/television/gunde-ninda-gudi-gantalu-serial-today-episode-update-august-7-2026-manoj-comedy-rohini-truth-prabhavati-angry-1882480.html"}]}]}