{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tappevaridi-siksha-evariki","title_te":"తప్పెవరిది? శిక్ష ఎవరికి?","section":"తాజా","status_line":"తప్పెవరిది? శిక్ష ఎవరికి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T23:49:48.119Z"},"facts":[],"events":[{"id":"event-61084","date":"2026-08-08T22:33:53.000Z","title_te":"తప్పెవరిది? శిక్ష ఎవరికి?","body_te":"హైడ్రా ఫేక్‌ ఎన్‌వోసీల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఫైర్‌ ఎన్‌వోసీల కోసం పలు కళాశాలల యాజమాన్యాలు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ సర్టిఫికెట్లతో ఇంటర్మీడియట్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకోవడంలో కీలక సూత్రధారులు ఎవరన్నది ఇప్పటికీ తేలలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/growing-demands-to-release-the-list-of-hydra-nocs-2477996"}]}]}