{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tappudova-maadi-kaadu-meede-haidraa-kamishanar-pai-simgil-jadji","title_te":"తప్పుదోవ మాది కాదు.. మీదే.. హైడ్రా కమిషనర్‌పై సింగిల్‌ జడ్జి తీర్పు ముమ్మాటికీ సమర్థనీయమే : హైకోర్టు","section":"తాజా","status_line":"తప్పుదోవ మాది కాదు.. మీదే.. హైడ్రా కమిషనర్‌పై సింగిల్‌ జడ్జి తీర్పు ముమ్మాటికీ సమర్థనీయమే : హైకోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T23:36:56.510Z"},"facts":[],"events":[{"id":"event-46009","date":"2026-07-30T22:30:43.000Z","title_te":"తప్పుదోవ మాది కాదు.. మీదే.. హైడ్రా కమిషనర్‌పై సింగిల్‌ జడ్జి తీర్పు ముమ్మాటికీ సమర్థనీయమే : హైకోర్టు","body_te":"ప్రైవేట్‌ వ్యక్తులు కోర్టులను తప్పుదోవ పట్టించడంలేదని, అధికారులే ఆ పనిచేస్తున్నారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎవరిని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో చెప్పేందుకు ఇది స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నది. హైడ్రా వ్యవహారంలో ఇటీవల జస్టిస్‌ అనిల్‌కుమార్‌ వెలువరించిన అభిప్రాయాలు, ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా సమర్థనీయమేనని జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/high-court-defends-judicial-role-in-hydraa-case-criticizes-officials-actions-2468321"}]}]}