{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tappudova-pattistunna-kalektar","title_te":"తప్పుదోవ పట్టిస్తున్న కలెక్టర్‌!","section":"తాజా","status_line":"తప్పుదోవ పట్టిస్తున్న కలెక్టర్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44189","date":"2026-07-29T19:57:39.000Z","title_te":"తప్పుదోవ పట్టిస్తున్న కలెక్టర్‌!","body_te":"మున్నేరు-పాలేరు లింక్‌ కెనాల్‌ భూసేకరణకు సంబంధించి మహబూబాబాద్‌ కలెక్టర్‌ జాతీయ ఎస్టీ కమిషన్‌కు త ప్పుడు నివేదిక ఇచ్చారని మున్నేరు జలసాధన కమిటీ సభ్యుడు శీలంశెట్టి రమేశ్‌, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జం పాల విశ్వ ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/false-report-submitted-to-the-national-commission-for-sts-regarding-land-acquisition-for-the-paleru-link-canal-2467089"}]}]}