{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tappula-tadaka-amtaa-tikamaka","title_te":"తప్పుల తడక.. అంతా తికమక!","section":"తాజా","status_line":"తప్పుల తడక.. అంతా తికమక!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77470","date":"2026-08-18T21:51:19.000Z","title_te":"తప్పుల తడక.. అంతా తికమక!","body_te":"స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఇందులో భారీగా ఓట్లు తీసి వేశారు. చనిపోయిన, వలస వెళ్లిన, డబుల్‌ ఓట్లు, డూప్లికేట్‌ ఓట్లను ఏరి వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2లక్షల 95వేల 938 ఓట్లు తొలగించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/the-election-commission-has-released-the-draft-voter-list-under-the-special-intensive-revision-2487822"}]}]}