{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tappulu-chesedi-en-teee-siksha-padedi-vidyaarthulakaa-raahul-gaa","title_te":"తప్పులు చేసేది ఎన్‌టీఏ.. శిక్ష పడేది విద్యార్థులకా ? రాహుల్‌గాంధీ","section":"తాజా","status_line":"NTA | త‌ప్పు చేసింది ఎన్‌టీఏ అయితే.. శిక్ష విద్యార్థుల‌కా..? : రాహుల్‌గాంధీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T09:52:37.636Z"},"facts":[],"events":[{"id":"event-74871","date":"2026-08-17T09:12:09.000Z","title_te":"NTA | త‌ప్పు చేసింది ఎన్‌టీఏ అయితే.. శిక్ష విద్యార్థుల‌కా..? : రాహుల్‌గాంధీ","body_te":"NTA | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీరుపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు (Congress Top Leader), లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తంచేశారు. యూజీసీ-నెట్‌ పరీక్ష (UGC Net Exam) లో సోషియాలజీ, ఇంగ్లిష్‌, కామర్స్‌ పరీక్షలను రద్దుచేసి సెప్టెంబర్‌లో మళ్లీ నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించడంపై రాహుల్‌గాంధీ ఫైర‌య్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/students-years-being-stolen-says-rahul-gandhi-as-nta-orders-ugc-net-re-exam-for-3-subjects-2486054"}]},{"id":"event-74596","date":"2026-08-17T05:29:35.000Z","title_te":"తప్పులు చేసేది ఎన్‌టీఏ.. శిక్ష పడేది విద్యార్థులకా ? రాహుల్‌గాంధీ","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : యూజీసీ-నీట్‌ పునఃపరీక్ష వ్యవహారంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని బాధ్యుల్ని చేయాలని డిమాండ్ చేశారు. ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. మోదీజీ.. సోషియాలజీ, ఇంగ్లీష్, కామర్స్ సబ్జెక్టులకు UGC-NET పరీక్షలు జూన్ 22, 30 మధ్య జరిగాయి. ఎన్టీఏ వాటిని రద్దు చేసి సెప్టెంబర్‌లో పరీక్షలు పెడతానంటోంది. తప్పు ఎన్‌టీఏ చేస్తే, శిక్షను విద్యార్థులు అనుభవిస్తున్నారని రాహుల్‌ మండిపడ్డారు. The post తప్పులు చేసేది ఎన్‌టీఏ.. శిక్ష పడేది విద్యార్థులకా ? రాహుల్‌గాంధీ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/it-is-the-nta-that-makes-mistakes-but-the-students-are-the-ones-who-get-punished-rahul-gandhi/"}]}]}