{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taragati-gadilo-2va-taragati-baaludini-bamdhimchi-imtikellina-te","title_te":"తరగతి గదిలో 2వ తరగతి బాలుడిని బంధించి.. ఇంటికెళ్లిన టీచర్! మర్నాడే సస్పెండ్‌ వేటు","section":"తాజా","status_line":"తరగతి గదిలో 2వ తరగతి బాలుడిని బంధించి.. ఇంటికెళ్లిన టీచర్! మర్నాడే సస్పెండ్‌ వేటు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T08:10:28.981Z"},"facts":[],"events":[{"id":"event-27705","date":"2026-07-20T05:31:12.000Z","title_te":"తరగతి గదిలో 2వ తరగతి బాలుడిని బంధించి.. ఇంటికెళ్లిన టీచర్! మర్నాడే సస్పెండ్‌ వేటు","body_te":"ఓ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి విద్యార్థి పొరపాటున తరగతి గదిలోనే ఉండిపోవడంతో తలుపులు వేసి సిబ్బంది వెళ్లిపోయారు. చిన్నారి కిటికీలో నుంచి ఏడుస్తూ కనిపించడంతో గ్రామస్తులు సమాచారం అందించారు. ఘటనపై విచారణ అనంతరం నిర్లక్ష్యానికి బాధ్యురాలిగా గుర్తించిన టీచర్ ను అధికారులు సస్పెండ్ చేశారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/class-2-student-locked-inside-classroom-in-up-teacher-suspended-1869488.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMitAFBVV95cUxPbk1FWWZVZFRqcjJfZ1FwLVVpVWdpS3YzMmZ1OUxXZUQ5MHlkV0JQd1FtQWpQOTYwMnBVM1gwWjVXanF4dGw5ZkUtSElpdWVoYnNTVmlraTROZHBHR3BxOGZEbGNYa1ZEcTJ5eTdReGdkRWhnbUN0NXpjRl82RlU4RWtUbHY3VzVYZVRSQUlQbjl5bU1wZ1ZLS1NucUNDNW40ZHF3ellIeXAwM3h1U3FabFVROXrSAbQBQVVfeXFMT25NRVlmVWRUanIyX2dRcC1VaVVnaUt2MzJmdTlMV2VEOTB5ZFdCUHdRbUFqUDk2MDJwVTNYMFo1V2pxeHRsOWZFLUhJaXVlaGJzU1Zpa2k0TmRwR0dwcThmRGxjWGtWRHEyeXk3UXhnZEVoZ21DdDV6Y0ZfNkZVOEVrVGx2N1c1WGVUUkFJUG45eW1NcGdWS0tTbnFDQzVuNGRxd3pZSHlwMDN4dVNxWmxVUTl6?oc=5"}]}]}