{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taralipotunna-jalam-odisi-pattedelaa","title_te":"తరలిపోతున్న జలం.. ఒడిసి పట్టేదెలా!","section":"తాజా","status_line":"తరలిపోతున్న జలం.. ఒడిసి పట్టేదెలా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T19:31:31.613Z"},"facts":[],"events":[{"id":"event-85359","date":"2026-08-23T18:39:20.000Z","title_te":"తరలిపోతున్న జలం.. ఒడిసి పట్టేదెలా!","body_te":"కొండకోనలు, గుట్టల మధ్య నుంచి గలగల పారుతూ పరవళ్లు తొక్కుతూ జాడిమల్కాపూర్‌ జలపాతం జలాలు కర్ణాటకకు బిరబిరా తరలిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని జాడీమల్కాపూర్‌ గ్రామ శివారులోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దు గుండా ప్రవహించే పెద్దవాగు నుంచి జలమంతా కండ్ల ముందే తరలిపోతున్నా ఏం చేయలేని దుస్థితి ఈ ప్రాంత రైతులది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/jadi-malkapur-waterfall-waters-moving-to-karnataka-2492345"}]}]}