{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tarbo-imjin-adiripoye-pheecharlu-kaampaakt-suv-segmemt-lo-maarut","title_te":"టర్బో ఇంజిన్.. అదిరిపోయే ఫీచర్లు: కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మారుతి సంచలనం","section":"తాజా","status_line":"టర్బో ఇంజిన్.. అదిరిపోయే ఫీచర్లు: కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మారుతి సంచలనం","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T03:25:17.249Z"},"facts":[],"events":[{"id":"event-29201","date":"2026-07-21T01:30:35.000Z","title_te":"టర్బో ఇంజిన్.. అదిరిపోయే ఫీచర్లు: కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మారుతి సంచలనం","body_te":"మారుతి సుజుకి తన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUV 'బ్రెజ్జా'ను సరికొత్త లుక్‌తో తీసుకురానుంది. జూలై 24న అధికారికంగా విడుదల కానున్న '2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్' (Brezza Facelift), కొత్త టర్బో ఇంజిన్, అధునాతన ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. కాంపాక్ట్ SUV విభాగంలో పోటీని తట్టుకునేందుకు మారుతి చేస్తున్న ఈ మార్పుల గురించి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/maruti-suzuki-brezza-facelift-refreshed-looks-and-powerful-turbo-engine-set-for-launch-1870084.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxORlZRM3QzTnFhT09rVE5BbFI3aElMT28tMjRHV09Xb1hfcGEyNWxCclJsbl9UOWhLcHlPZEZwRGh2OTEwRU5FaWt1Y2ZNSTJSd0UtTnRHTmxuNFYtOV8xN093d1B1TDZOUFdTZnRmeTNSLUwtQXhHYlowM1hyRkJnS3dNWVpWYXdrZTlRVFhJRUpDczVvR1JVbWJtMUdaVENBaE1BZVpLSlVVdmdscUEwdzJ5RDJuYk1uQVA2WGFEaDNvRVV3MzZ3ZHUtMmdpbmU4MGfSAdIBQVVfeXFMTkZWUTN0M05xYU9Pa1ROQWxSN2hJTE9vLTI0R1dPV29YX3BhMjVsQnJSbG5fVDloS3B5T2RGcERodjkxMEVORWlrdWNmTUkyUndFLU50R05sbjRWLTlfMTdPd3dQdUw2TlBXU2Z0ZnkzUi1MLUF4R2JaMDNYckZCZ0t3TVlaVmF3a2U5UVRYSUVKQ3M1b0dSVW1ibTFHWlRDQWhNQWVaS0pVVXZnbHFBMHcyeUQybmJNbkFQNlhhRGgzb0VVdzM2d2R1LTJnaW5lODBn?oc=5"}]}]}