{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tarique-rahman-bamglaades-pra-dhaani-raaka-pai-anischiti-apdet-l","title_te":"Tarique Rahman | బంగ్లాదేశ్ ప్ర‌ధాని రాక‌పై అనిశ్చితి.. అప్డేట్ లేదంటున్న విదేశాంగ శాఖ‌..!","section":"తాజా","status_line":"Tarique Rahman | బంగ్లాదేశ్ ప్ర‌ధాని రాక‌పై అనిశ్చితి.. అప్డేట్ లేదంటున్న విదేశాంగ శాఖ‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T05:37:21.892Z"},"facts":[],"events":[{"id":"event-82662","date":"2026-08-22T05:16:36.000Z","title_te":"Tarique Rahman | బంగ్లాదేశ్ ప్ర‌ధాని రాక‌పై అనిశ్చితి.. అప్డేట్ లేదంటున్న విదేశాంగ శాఖ‌..!","body_te":"Tarique Rahman: బంగ్లాదేశ్ ప్ర‌ధాని తారిఖ్ రెహ్మాన్(Tarique Rahman) భార‌త ప‌ర్య‌ట‌న‌పై అనిశ్చితి నెల‌కొంది. ఆగ‌స్టు చివ‌రి వారంలో రెహ్మాన్ ఇండియాకు రావాల్సి ఉండ‌గా.. అధికారికంగా మాత్రం ఆయ‌న రాక‌పై ఇంకా స్ప‌ష్ట‌త లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/uncertainity-over-bangladesh-pms-india-visit-continues-2490912"}]}]}