{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tarnam-baadha-teeredennado-vamtena-nirmaanam-poortikaaka-prajala","title_te":"తర్నం బాధ తీరేదెన్నడో?.. వంతెన నిర్మాణం పూర్తికాక ప్రజల అవస్థలు","section":"తాజా","status_line":"తర్నం బాధ తీరేదెన్నడో?.. వంతెన నిర్మాణం పూర్తికాక ప్రజల అవస్థలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49206","date":"2026-08-01T21:10:22.000Z","title_te":"తర్నం బాధ తీరేదెన్నడో?.. వంతెన నిర్మాణం పూర్తికాక ప్రజల అవస్థలు","body_te":"జాతీయ రహదారి 353-బీ విస్తరణలో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌ మండలంలోని తర్నం వద్ద నిర్మిస్తున్న వంతెన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. బేల మండలంలోని ఉపాసనాల నుంచి భోరజ్‌ వద్ద జాతీయ రహదారి 44కు కలిపేలా నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు 353-బీ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/the-construction-of-a-bridge-at-tarnam-in-bhoraj-mandal-of-adilabad-district-as-part-of-the-expansion-of-national-highway-353-b-2470730"}]}]}