{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tarun-aarthi-agarwal-aa-paata-chestunnappudu-tarun-aarti-agarvaa","title_te":"Tarun-Aarthi Agarwal : ఆ పాట చేస్తున్నప్పుడు తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య మాటలు లేవు.. కట్ చేస్తే.....","section":"సినిమా","status_line":"Tarun-Aarthi Agarwal : ఆ పాట చేస్తున్నప్పుడు తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య మాటలు లేవు.. కట్ చేస్తే.. ఇప్పటికీ తగ్గని డిమాండ్ ..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-21T17:53:36.115Z"},"facts":[],"events":[{"id":"event-82074","date":"2026-08-21T16:42:08.000Z","title_te":"Tarun-Aarthi Agarwal : ఆ పాట చేస్తున్నప్పుడు తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య మాటలు లేవు.. కట్ చేస్తే.. ఇప్పటికీ తగ్గని డిమాండ్ ..","body_te":"ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తరుణ్, ఆర్తి అగర్వాల్ జోడికి ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఆ చిత్రాల డిమాండ్ తగ్గలేదు. తాజాగా డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ నువ్వు లేక నేను లేను సినిమా విశేషాలను పంచుకున్నారు. తరుణ్, ఆర్తీ మధ్య విభేదాలను సరిదిద్దిన ఆసక్తికర సంఘటననూ గుర్తుచేసుకున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4wFBVV95cUxQMHpTNnZhV1pZZkhkZDQ3YV9XMkpKejdndHdiSExNQi1BZnRGTWxVWjNBU05MelB2WU9QTlhrWnYxbEJZY1VnRUZCZGVaekR5aVEweEJYVnJQbi1lWkVfYXRXajd1anczamJ6ZlhTZnlyd0dxU0xKeTY2S21fdWhFbmtvc1J6TU9PUEYwc01xRERRVkRqblV2WmtnblFsbW42N0tQMnl2NmpsMjBHclhJeXBDX0pmQk12ZUh6NE5QWk5FbzRZM2NzVUtOQ1F6aGVFcC16YTJwRzRqVHFldms2SjdyMNIB6AFBVV95cUxNYkw2UVlIbjd6bXpxNzQ1UXNqUDlzQXh6a1F4WjBlLXlXdTZqUy1fU0l1MVpIUXVrdG1uU3BlNWd2clJJRi1LbFd0aWwzc3dOLTIzeDdOUURTbHVaektSVzh1ZzBUUkJzbVRmOE80RlVRb01GY0VxbDVfSlhIQmJNSWpNNFVqc21tXzk1WjJlX3MtdFIzSnRsYjJEMkZnczBhZHFpS1hWcmp0YVB5SExLcFlteVVMZWozZHFzb1RYODA1R0IwcW1VUjBjZUdndHk4cjhpWDk4dlo4RkhLYnVfN05ndXBrQjFC?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/director-kasi-viswanath-shares-nuvvu-leka-nenu-lenu-movie-facts-and-nindu-godari-kada-song-1893575.html"}]}]}