{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taslima-nasreen-shek-haseenaa-bamglaades-raavaalamte-aame-paarte","title_te":"Taslima Nasreen | షేక్ హసీనా బంగ్లాదేశ్ రావాలంటే ఆమె పార్టీపై నిషేధం ఎత్తివేయండి.. బంగ్లా ప్రభుత్వానికి తస్లీమా నస్రీన్ డిమాండ్","section":"తాజా","status_line":"Taslima Nasreen | షేక్ హసీనా బంగ్లాదేశ్ రావాలంటే ఆమె పార్టీపై నిషేధం ఎత్తివేయండి.. బంగ్లా ప్రభుత్వానికి తస్లీమా నస్రీన్ డిమాండ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T14:16:22.054Z"},"facts":[],"events":[{"id":"event-50393","date":"2026-08-02T13:51:24.000Z","title_te":"Taslima Nasreen | షేక్ హసీనా బంగ్లాదేశ్ రావాలంటే ఆమె పార్టీపై నిషేధం ఎత్తివేయండి.. బంగ్లా ప్రభుత్వానికి తస్లీమా నస్రీన్ డిమాండ్","body_te":"Taslima Nasreen : బంగ్లాదేశ్‌ నుంచి బహిష్కరణకు గురైన ఆ దేశ మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ అధినేత్రి షేక్ హసీనా ఇండియాలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె బంగ్లాదేశ్ రావాలనుకుంటే అక్కడి ప్రభుత్వం ఆమె పార్టీ అయిన బంగ్లాదేశ్ అవామీ లీగ్‌పై నిషేధం తొలగించాలని తస్లీమా డిమాండ్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/want-sheikh-hasina-to-return-remove-ban-on-her-party-bangladesh-awami-league-taslima-nasreen-2471141"}]}]}