{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tassaadiyyaa-idi-kadaa-mekovar-amte-appudu-108-kilolu-ippudu-san","title_te":"తస్సాదియ్యా..! ఇది కదా మేకోవర్ అంటే..!! అప్పుడు 108 కిలోలు.. ఇప్పుడు సన్నజాజి తీగ.. ఎవరో చెప్పుకోండి చూద్దాం.!","section":"తాజా","status_line":"తస్సాదియ్యా..! ఇది కదా మేకోవర్ అంటే..!! అప్పుడు 108 కిలోలు.. ఇప్పుడు సన్నజాజి తీగ.. ఎవరో చెప్పుకోండి చూద్దాం.!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69115","date":"2026-08-13T15:43:38.000Z","title_te":"తస్సాదియ్యా..! ఇది కదా మేకోవర్ అంటే..!! అప్పుడు 108 కిలోలు.. ఇప్పుడు సన్నజాజి తీగ.. ఎవరో చెప్పుకోండి చూద్దాం.!","body_te":"ఈ ఫోటోలో బొద్దుగా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు బుల్లితెరపై టాప్ యాంకర్. అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఈ ముద్దుగుమ్మ.. తన వాక్చాతుర్యం, కామెడీ పంచులతో పలు షోలలో అలరిస్తుంది. అలాగే సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/can-you-guess-who-the-girl-in-this-photo-is-she-is-the-popular-telugu-anchor-sreemukhi-1887422.html"}]}]}