{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tata-avinya-prapamcha-desaalaku-nidralekumdaa-chestonna-taataa-a","title_te":"Tata Avinya: ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోన్న టాటా ‘అవిన్యా’.. డిజైన్‌తోనే మెంటలెక్కిస్తోందిగా..!","section":"తాజా","status_line":"Tata Avinya: ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోన్న టాటా ‘అవిన్యా’.. డిజైన్‌తోనే మెంటలెక్కిస్తోందిగా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T14:07:08.842Z"},"facts":[],"events":[{"id":"event-43789","date":"2026-07-29T13:17:53.000Z","title_te":"Tata Avinya: ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోన్న టాటా ‘అవిన్యా’.. డిజైన్‌తోనే మెంటలెక్కిస్తోందిగా..!","body_te":"Tata Avinya EV: టాటా అవిన్యా ప్రాజెక్ట్ భారతీయ సాంకేతిక సామర్థ్యానికి ప్రతీకగా నిలవబోతోంది. సరైన ధరకు, అత్యుత్తమ గ్లోబల్ క్వాలిటీతో ఈ లగ్జరీ కారు మార్కెట్లోకి అడుగుపెడితే, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాన్ని ఇది పూర్తిగా శాసించడం ఖాయయని నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/tata-avinya-ev-launch-date-new-freelander-platform-design-specs-1876211.html"}]}]}