{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tata-nano-elaktrik-vehikal-gaa-tirigi-raanunna-taataa-naano-eesa","title_te":"Tata Nano | ఎలక్ట్రిక్ వెహికల్‌గా తిరిగి రానున్న టాటా నానో.. ఈసారి అదరగొట్టేస్తుందా","section":"తాజా","status_line":"Tata Nano | ఎలక్ట్రిక్ వెహికల్‌గా తిరిగి రానున్న టాటా నానో.. ఈసారి అదరగొట్టేస్తుందా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T10:43:09.371Z"},"facts":[],"events":[{"id":"event-65056","date":"2026-08-11T09:51:45.000Z","title_te":"Tata Nano | ఎలక్ట్రిక్ వెహికల్‌గా తిరిగి రానున్న టాటా నానో.. ఈసారి అదరగొట్టేస్తుందా","body_te":"Tata Nano : ఎనిమిదేళ్ల క్రితం ఆగిపోయిన ఈ కారు ఇప్పుడు తిరిగి మార్కెట్లోకి రాబోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈసారి సరికొత్తగా. అదీ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ)గా. త్వరలో టాటా నానో ఈవీ రాబోతుందనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tata-nano-could-return-as-an-ev-why-is-nano-still-liked-by-indians-nano-ev-works-better-today-2480237"}]}]}