{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tata-sons-agm-koram-leka-taataa-sans-ejeeem-vaayidaa-vamdellalo","title_te":"Tata Sons AGM | కోరం లేక టాటా సన్స్ ఏజీఎం వాయిదా.. వందేళ్లలో తొలిసారి","section":"తాజా","status_line":"Tata Sons AGM | కోరం లేక టాటా సన్స్ ఏజీఎం వాయిదా.. వందేళ్లలో తొలిసారి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-76999","date":"2026-08-18T12:44:33.000Z","title_te":"Tata Sons AGM | కోరం లేక టాటా సన్స్ ఏజీఎం వాయిదా.. వందేళ్లలో తొలిసారి","body_te":"Tata Sons AGM : ప్రముఖ వ్యాపార సంస్థ టాటా సన్స్ ఏజీఎం (యాన్యువల్ జనరల్ మీటింగ్‌) వాయిదా పడింది. తగినంత కోరం లేకపోవడంతో ఏజీఎం వాయిదా పడింది. ఆగష్టు 18, మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బాంబే హౌజ్‌లో ఏజీఎం జరగాల్సి ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/tata-sons-agm-postponed-for-first-time-in-100-years-over-lack-of-quorum-2487306"}]}]}