{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tauk-bonala-jathara-lamdan-veedhullo-ghanamgaa-taak-bonaala-jaat","title_te":"TAUK Bonala Jathara | లండన్ వీధుల్లో ఘనంగా ‘టాక్ బోనాల జాతర’ వేడుకలు","section":"తాజా","status_line":"TAUK Bonala Jathara | లండన్ వీధుల్లో ఘనంగా ‘టాక్ బోనాల జాతర’ వేడుకలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:09:41.883Z"},"facts":[],"events":[{"id":"event-41736","date":"2026-07-28T11:06:37.000Z","title_te":"TAUK Bonala Jathara | లండన్ వీధుల్లో ఘనంగా ‘టాక్ బోనాల జాతర’ వేడుకలు","body_te":"TAUK Bonala Jathara | లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుండి సుమారు 2500కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు నాయకత్వంలో ప్రారంభమైన వేడుకలకు, వ్యాఖ్యాతలుగా ప్రధాన కార్యదర్శిశ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్‌ పర్సన్ గణేష్ కుప్పాల వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హై కమీషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ ఇత","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nri/tauk-bonala-jathara-grand-celebrations-in-london-streets-2465559"}]}]}