{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taun-plaanimg-lo-vasoolla-damdaa-mudupulu-amditene-bhavana-nirma","title_te":"‘టౌన్‌ ప్లానింగ్‌’లో వసూళ్ల దందా.. ముడుపులు అందితేనే భవన నిర్మాణాలకు అనుమతులు","section":"తాజా","status_line":"‘టౌన్‌ ప్లానింగ్‌’లో వసూళ్ల దందా.. ముడుపులు అందితేనే భవన నిర్మాణాలకు అనుమతులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49133","date":"2026-08-01T19:30:17.000Z","title_te":"‘టౌన్‌ ప్లానింగ్‌’లో వసూళ్ల దందా.. ముడుపులు అందితేనే భవన నిర్మాణాలకు అనుమతులు","body_te":"కరీంనగర్‌ నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో పనులు కావాలంటే కమీషన్లు ఇవ్వాల్సిందేనన్న ప్రచారం జోరుగానే సాగుతున్నది. భవన నిర్మాణ అనుమతులు కావాలంటే ముడుపులు ఇవ్వడం బహిరంగ రహస్యమే అయినా.. ఇటీవల కాలంలో ఈ విభాగం అధికారుల వసూళ్లకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/building-approval-granted-after-delay-raises-questions-over-process-2470491"}]}]}