{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tavvakaallo-bayatapadina-113-ellanaati-puraatana-naanelu-vaatipa","title_te":"తవ్వకాల్లో బయటపడిన 113 ఏళ్లనాటి పురాతన నాణెలు.. వాటిపై ఉన్న బొమ్మ ఎవరిదో తెలుసా?","section":"తాజా","status_line":"తవ్వకాల్లో బయటపడిన 113 ఏళ్లనాటి పురాతన నాణెలు.. వాటిపై ఉన్న బొమ్మ ఎవరిదో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-76979","date":"2026-08-18T13:15:44.000Z","title_te":"తవ్వకాల్లో బయటపడిన 113 ఏళ్లనాటి పురాతన నాణెలు.. వాటిపై ఉన్న బొమ్మ ఎవరిదో తెలుసా?","body_te":"ఈ మధ్యకాలంలో తవ్వకాల్లో పురాతన కాలం నాటి నాణెలు బయటపడుతున్న వరుస ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం తవ్వకాలు జరుపుతుండగా 1913లో ముద్రించిన వెండి నాణెలు బయటపడ్డాయి. అవి బ్రిటీష్‌ కాలం నాటి నాణెలుగా గుర్తించారు అధికారులు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/british-era-silver-coins-minted-in-1913-discovered-during-highway-excavation-in-mps-morena-1891231.html"}]}]}