{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tavvakumdaane-mee-bhoomilo-bamgaaru-nidhi-umdo-ledo-eejeegaa-tel","title_te":"తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!","section":"తాజా","status_line":"తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T10:09:45.830Z"},"facts":[],"events":[{"id":"event-78292","date":"2026-08-19T09:07:13.000Z","title_te":"తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!","body_te":"భూమిలో పాతిపెట్టిన బంగారం, పాత నాణేలు లేదా లోహ వస్తువులను తవ్వకుండానే గుర్తించవచ్చా? ఆధునిక టెక్నాలజీతో ఇది కొంతవరకు సాధ్యమే. మెటల్ డిటెక్టర్లు లోహాలను గుర్తిస్తే, GPR భూగర్భ నిర్మాణాలు, ఖాళీలు, పైపులను గుర్తించడంలో సహాయపడుతుంది. అయితే ఏ యంత్రమూ 100 శాతం కచ్చితత్వంతో బంగారం ఉందని నిర్ధారించదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/can-we-detect-buried-gold-without-digging-how-gpr-and-metal-detectors-work-1891772.html"}]}]}