{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tea-detox-health-rojuku-aidaaru-saarlu-tee-laagistunnaaraa-30-ro","title_te":"Tea Detox Health: రోజుకు ఐదారు సార్లు టీ లాగిస్తున్నారా?.. 30 రోజులు టీకి దూరంగా ఉంటే ఈ భయంకర సమస్యల నుంచి ఉపశమనం!","section":"తాజా","status_line":"Tea Detox Health: రోజుకు ఐదారు సార్లు టీ లాగిస్తున్నారా?.. 30 రోజులు టీకి దూరంగా ఉంటే ఈ భయంకర సమస్యల నుంచి ఉపశమనం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T11:36:20.001Z"},"facts":[],"events":[{"id":"event-43542","date":"2026-07-29T11:10:23.000Z","title_te":"Tea Detox Health: రోజుకు ఐదారు సార్లు టీ లాగిస్తున్నారా?.. 30 రోజులు టీకి దూరంగా ఉంటే ఈ భయంకర సమస్యల నుంచి ఉపశమనం!","body_te":"మనదేశంలో చాలామందికి ఉదయం నిద్రలేవగానే వేడివేడి టీ తాగనిదే రోజు గడవదు. అలసటగా అనిపించినా, తలనొప్పి వచ్చినా లేదా ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు పెట్టినా సరే కప్పు టీ ఉండాల్సిందే. అయితే, పరిమితికి మించి రోజుకు పదే పదే టీలు తాగడం వల్ల శరీరానికి తీవ్రమైన నష్టం జరుగుతుందనేది నగ్న సత్యం. టీలో ఉండే కెఫిన్, టానిన్లు అధిక చక్కెర వల్ల అసిడిటీ, నిద్రలేమి మానసిక ఆందోళన వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/what-happens-after-giving-up-tea-for-30-days-details-in-telugu-1876085.html"}]}]}