{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teachers-frs-upaadhyaayulaku-ephaares-tippalu","title_te":"Teachers FRS | ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ తిప్పలు","section":"తాజా","status_line":"Teachers FRS | ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ తిప్పలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T13:37:53.151Z"},"facts":[],"events":[{"id":"event-55469","date":"2026-08-05T12:41:18.000Z","title_te":"Teachers FRS | ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ తిప్పలు","body_te":"Teachers FRS | రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించిన ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల టీచర్లు ఒక్కోసారి ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారం చూపాలని కోరుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/frs-woes-for-teachers-2474314"}]}]}