{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teachers-transferred-over-closeness-iddaru-teecharla-madhya-ati","title_te":"Teachers Transferred Over Closeness | ఇద్దరు టీచర్ల మధ్య ‘అతి సాన్నిహిత్యం’.. స్కూల్‌ విద్యార్థులు ఫిర్యాదు","section":"తాజా","status_line":"Teachers Transferred Over Closeness | ఇద్దరు టీచర్ల మధ్య ‘అతి సాన్నిహిత్యం’.. స్కూల్‌ విద్యార్థులు ఫిర్యాదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81583","date":"2026-08-21T10:33:54.000Z","title_te":"Teachers Transferred Over Closeness | ఇద్దరు టీచర్ల మధ్య ‘అతి సాన్నిహిత్యం’.. స్కూల్‌ విద్యార్థులు ఫిర్యాదు","body_te":"Teachers Transferred Over Closeness | ఒక ఉపాధ్యాయుడు, గెస్ట్‌ టీచర్‌ కలిసి ప్రభుత్వ స్కూల్‌లో ‘అతి సాన్నిహిత్యం’గా మెలుగుతున్నారు. తరచుగా క్లాస్‌లను ముందుగానే ముగించి వారిద్దరూ కలిసి సమయం గడుపుతున్నారు. ఆ స్కూల్‌ విద్యార్థులు దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/teacher-female-colleague-transferred-from-school-over-complaint-about-closeness-in-madhya-pradeshs-chhindwara-2490099"}]}]}