{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"team-india-12-myaach-lu-roo-100kotlu-ee-skech-venuka-pedda-plaan","title_te":"Team India: 12 మ్యాచ్‌లు.. రూ. 100కోట్లు.. ఈ స్కెచ్ వెనుక పెద్ద ప్లాన్ ఉంది భయ్యో..!","section":"తాజా","status_line":"Team India: 12 మ్యాచ్‌లు.. రూ. 100కోట్లు.. ఈ స్కెచ్ వెనుక పెద్ద ప్లాన్ ఉంది భయ్యో..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T16:42:18.320Z"},"facts":[],"events":[{"id":"event-80341","date":"2026-08-20T13:41:19.000Z","title_te":"Team India: 12 మ్యాచ్‌లు.. రూ. 100కోట్లు.. ఈ స్కెచ్ వెనుక పెద్ద ప్లాన్ ఉంది భయ్యో..!","body_te":"India tour of New Zealand 2026: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును గట్టెక్కించేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో భారీగా నష్టపోయిన కివీస్ బోర్డు, అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగనున్న టీమ్ ఇండియా 12 మ్యాచ్‌ల పర్యటన ద్వారా దాదాపు రూ.100 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఆశిస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/india-tour-of-new-zealand-2026-schedule-12-matches-nzc-loss-1892649.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxNTkZnNnRjRjctS1FvOE50eTVhM0xYN2FsUnN6OW9KaHNOUDUzRFZXZnJWTmdRbVU5NEdhOUwzNG9XNUphUFJKckJDRnc4V1E3VGpjLTZpS24tWGdCY2lybTh3UmRPVHo4blEyMEtqdlBKaU0xa2NOaVBHcjg0YW85Y0pRNVBBYms1dnh0bVdNaXIzaHZyRUF1SmRfcWFtckNvY21vNHRFZVY1NWRGXy1OMGR3WDhIVFFXNkHSAboBQVVfeXFMTU5GZzZ0Y0Y3LUtRbzhOdHk1YTNMWDdhbFJzejlvSmhzTlA1M0RWV2ZyVk5nUW1VOTRHYTlMMzRvVzVKYVBSSnJCQ0Z3OFdRN1RqYy02aUtuLVhnQmNpcm04d1JkT1R6OG5RMjBLanZQSmlNMWtjTmlQR3I4NGFvOWNKUTVQQWJrNXZ4dG1XTWlyM2h2ckVBdUpkX3FhbXJDb2NtbzR0RWVWNTVkRl8tTjBkd1g4SFRRVzZB?oc=5"}]}]}