{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"team-india-bhaara-ta-skvaad-lo-maarpulu-chennai-soopa-r-kimgs-st","title_te":"Team India | భార‌త స్క్వాడ్‌లో మార్పులు.. చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్‌కు పిలుపు..!","section":"తాజా","status_line":"Team India | భార‌త స్క్వాడ్‌లో మార్పులు.. చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్‌కు పిలుపు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T16:13:26.334Z"},"facts":[],"events":[{"id":"event-62251","date":"2026-08-09T16:04:29.000Z","title_te":"Team India | భార‌త స్క్వాడ్‌లో మార్పులు.. చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్‌కు పిలుపు..!","body_te":"Team India : శ్రీ‌లంకతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భార‌త స్క్వాడ్‌లో మార్పులు చేశారు సెలెక్ట‌ర్లు. కుడి కాలి బొట‌న వేలి గాయం నుంచి కోలుకోని సాయి సుద‌ర్శ‌న్ స్థానంలో స‌ర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)ను తీసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/sarfaraz-khan-to-replace-sai-sudarshan-in-test-sqaud-2478473"}]}]}