{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"team-india-teemimdiyaa-sreelamka-toor-mugisimdi-tarvaata-bhaarat","title_te":"Team India: టీమిండియా శ్రీలంక టూర్ ముగిసింది.. తర్వాత భారత జట్టు ఆడబోయే మ్యాచ్‌లు ఇవే","section":"తాజా","status_line":"Team India: టీమిండియా శ్రీలంక టూర్ ముగిసింది.. తర్వాత భారత జట్టు ఆడబోయే మ్యాచ్‌లు ఇవే","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T06:08:12.585Z"},"facts":[],"events":[{"id":"event-92310","date":"2026-08-28T06:00:56.000Z","title_te":"Team India: టీమిండియా శ్రీలంక టూర్ ముగిసింది.. తర్వాత భారత జట్టు ఆడబోయే మ్యాచ్‌లు ఇవే","body_te":"Team India: శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 1-0తో గెలుచుకుని భారత క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. ఆఖరి మ్యాచ్ డ్రా కావడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో ఐదో స్థానంలోనే నిలిచిన టీమిండియా, ఇప్పుడు సెప్టెంబర్‌లో వరుస సిరీస్‌లతో బిజీ కానుంది. తదుపరి మ్యాచ్ ఎప్పుడు, ఎవరితో ఉందో పూర్తి షెడ్యూల్ చూద్దాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/india-upcoming-match-schedule-september-afghanistan-west-indies-asian-games-1898292.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxNVWlPRlJ5SDY3X0pIZjBIOVVHV0VxUW8zdUZPUTZEcmoyeGRYdEY1UmJ5U284QVoxazF0ZURCTm1MdFgxV0ZWek8xSkxUSGdYWnR4TjZmZjg4VWtRWGd4OXAxd3lyTDNobTNuQ0FkamI5UzVDM2czMGlHazl3T1F1Mlk5bXBRNDZ2elhZLVJiNWxuVTJGZDE0STNBMlFsNC1BdWNYTTJBb1lMM2lNcnRhVloxUTdYQXBGQnVlYjJJdXY5WTJCVWFvcVV30gHPAUFVX3lxTFBheFRLbVhoVi05cmtFT1Y3enZiejFreFVtcDBxR2VvN0E4TTBWT1VfamFHN2VVSWljN2ZlVm1FMlZkektfV3ZNR2czS2VhUkNmbVZfT2hTYzNkSnJCWk5OSUYyTXlDbjZGOVRidDR6MXotQjdNYzFEekRoaFJ3akpoZ1J0bDg4T1BNZVJJVnpTNnJzX1BmcUdESHZqblJtNGttMjZIRUJsdkdaTEpPWUF1bnRXbWx6RjZLVWN0bjYySHVnS3VSRVAyQTEtVkVEYw?oc=5"}]}]}