{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"team-india-videsaallo-varusa-vaiphalyaalu-beeseeseeai-rivyoo-mee","title_te":"Team India : విదేశాల్లో వరుస వైఫల్యాలు.. బీసీసీఐ రివ్యూ మీటింగ్ వాయిదా.. గంభీర్‌కు బిగ్ టెన్షన్","section":"తాజా","status_line":"Team India : విదేశాల్లో వరుస వైఫల్యాలు.. బీసీసీఐ రివ్యూ మీటింగ్ వాయిదా.. గంభీర్‌కు బిగ్ టెన్షన్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-05T10:31:51.952Z"},"facts":[],"events":[{"id":"event-55071","date":"2026-08-05T09:24:48.000Z","title_te":"Team India : విదేశాల్లో వరుస వైఫల్యాలు.. బీసీసీఐ రివ్యూ మీటింగ్ వాయిదా.. గంభీర్‌కు బిగ్ టెన్షన్","body_te":"Team India : ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టీమిండియా వరుస వైఫల్యాలపై బీసీసీఐ నిర్వహించాల్సిన కీలక సమీక్షా సమావేశం వాయిదా పడింది. కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా అనారోగ్యంతో భేటీ వాయిదా పడగా, గంభీర్ వర్చువల్‌గా హాజరయ్యే అవకాశం ఉంది. ఆటగాళ్ల గాయాలు, బ్యాటింగ్ వైఫల్యాలు, టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/team-india-bcci-review-meeting-postponed-after-poor-england-and-ireland-tours-1881270.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxPbVdnNDRGRDQ5bXd6WEtkQWVtN054aDUwSkt3a2tqYnlpbTdlYU5rc3psZWJyalFCbkoyc1l6U1Z5aWRPTDRzV3cwbzBfVlduN3JXbTR2eV90b21zMms4dGRhdTgtSXRCMndySWpRZm9HZmZZMEUtNTZxNTlYVTVfZllpWVFwaktrQ0U0YzVNTDltR2haNkRmb2NCdDV6c0pxYzlyODFiZGhGNmMzVmdwQ01PSzZwckNLZmJxTzVTdk5JdGppSDV0Z0liRzdfY3RiY2fSAdIBQVVfeXFMT21XZzQ0RkQ0OW13elhLZEFlbTdOeGg1MEpLd2tramJ5aW03ZWFOa3N6bGVicmpRQm5KMnNZelNWeWlkT0w0c1d3MG8wX1ZXbjdyV200dnlfdG9tczJrOHRkYXU4LUl0QjJ3cklqUWZvR2ZmWTBFLTU2cTU5WFU1X2ZZaVlRcGpLa0NFNGM1TUw5bUdoWjZEZm9jQnQ1enNKcWM5cjgxYmRoRjZjM1ZncENNT0s2cHJDS2ZicU81U3ZOSXRqaUg1dGdJYkc3X2N0YmNn?oc=5"}]}]}