{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tech-tips-kottadi-konaalsina-paniledu-ee-simpul-chitkaato-nallag","title_te":"Tech Tips: కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాతో నల్లగా మారిన కేబుల్‌ను క్షణాల్లో మెరిపించండి!","section":"తాజా","status_line":"Tech Tips: కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాతో నల్లగా మారిన కేబుల్‌ను క్షణాల్లో మెరిపించండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T08:30:23.246Z"},"facts":[],"events":[{"id":"event-54985","date":"2026-08-05T07:54:38.000Z","title_te":"Tech Tips: కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాతో నల్లగా మారిన కేబుల్‌ను క్షణాల్లో మెరిపించండి!","body_te":"సాధారణంగా మనం మొబైల్‌ను ఛార్జ్ చేసేందుకు వాడే కేబుల్ ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల మురికిగా, నల్లగా మారిపోతుంది. చూడటానికి కూడా చాలా అసహ్యంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో చాలా మంది ఆ కేబుల్‌ను పడేసి కొత్తది కొంటూ ఉంటారు. కానీ ఓ చిన్న చిట్కా ఉపయోగించి మురికిగా మారిన కేబుల్‌ను కొత్తదానిలా మార్చవచ్చని చాలా మందికి తెలియదు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/has-your-phone-charger-cable-turned-black-check-how-to-remove-dark-marks-1881196.html"}]}]}