{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tech-tips-vaarnee-smaart-phon-loni-ee-chinna-ramdhram-umdedi-amd","title_te":"Tech Tips: వార్నీ.. స్మార్ట్‌ఫోన్‌లోని ఈ చిన్న రంధ్రం ఉండేది అందుకేనా? ఇన్నాళ్లు తెలీదే..","section":"తాజా","status_line":"Tech Tips: వార్నీ.. స్మార్ట్‌ఫోన్‌లోని ఈ చిన్న రంధ్రం ఉండేది అందుకేనా? ఇన్నాళ్లు తెలీదే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T10:59:24.898Z"},"facts":[],"events":[{"id":"event-21025","date":"2026-07-16T08:15:25.000Z","title_te":"Tech Tips: వార్నీ.. స్మార్ట్‌ఫోన్‌లోని ఈ చిన్న రంధ్రం ఉండేది అందుకేనా? ఇన్నాళ్లు తెలీదే..","body_te":"ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్‌లు ఉంటున్నాయి. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అందరూ ఫోన్‌తోనే చాలా సమయం గడుపుతారు. అయితే మీరెప్పుడైనా ఫోన్ కింద భాగంలో, ఛార్జింగ్ పోర్ట్ లేదా హెడ్‌ఫోన్ జాక్ పక్కన ఉండే ఒక చిన్న రంధ్రాన్ని గమనించారా? చాలామంది దీనిని డిజైన్ అనుకుంటారు. కానీ ఇది ఎందుకు ఉంటుందో అనే విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి దీని గురించి ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/why-is-there-a-small-hole-at-the-bottom-of-your-smartphone-check-what-it-is-for-1866674.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizAFBVV95cUxQN3ZWYjJWemF1MC0yVGVCV3ZtbENPZlJUYzlJc2dHRDFoamZHODlaRG1LRnQzc29xb1paWDNhM0VjVXlFTGdkSXJ2NTVvc1kzRHJRaTlWTS16ME1lX2RRdFdOdTBaemgzVGFKTXZsbzg5RUVSU05HRDJmMW1KbVprZU1hZkROdmRaclUycm5JT1BIdURGa0VfUzZPeWhMRTZGemVkRzVYS3E2X3hJa3ZFbUJ1ZVhTenZWV19FM2FRanpGc09QQkF1MmRlUGLSAcwBQVVfeXFMUDd2VmIyVnphdTAtMlRlQld2bWxDT2ZSVGM5SXNnR0QxaGpmRzg5WkRtS0Z0M3NvcW9aWlgzYTNFY1V5RUxnZElydjU1b3NZM0RyUWk5Vk0tejBNZV9kUXRXTnUwWnpoM1RhSk12bG84OUVFUlNOR0QyZjFtSm1aa2VNYWZETnZkWnJVMnJuSU9QSHVERmtFX1M2T3loTEU2RnplZEc1WEtxNl94SWt2RW1CdWVYU3p2VldfRTNhUWp6RnNPUEJBdTJkZVBi?oc=5"}]}]}