{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tech-tips-varshamlo-phon-tadichimdaa-tenshanoddu-jast-ee-5-steps","title_te":"Tech Tips: వర్షంలో ఫోన్ తడిచిందా?.. టెన్షనొద్దు.. జస్ట్ ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు!","section":"తాజా","status_line":"Tech Tips: వర్షంలో ఫోన్ తడిచిందా?.. టెన్షనొద్దు.. జస్ట్ ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T08:53:19.458Z"},"facts":[],"events":[{"id":"event-68336","date":"2026-08-13T08:05:05.000Z","title_te":"Tech Tips: వర్షంలో ఫోన్ తడిచిందా?.. టెన్షనొద్దు.. జస్ట్ ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు!","body_te":"వర్షాకాలంలో సాధారణంగా బయటకు వెళ్లినప్పుడు.. వర్షం వచ్చి మన ఫోన్, ల్యాప్‌ట్యాప్ వంటి తడిచిపోతూ ఉంటాయి. అలా తడిచిన వాటిని రిపేర్ చేయించాలంటే పెద్ద ఖర్చే అవుతుంది. కాబట్టి ఈ రెయినీ సీజన్‌లో పొరపాటు ఫోన్ తడిస్తే.. దాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా బాగు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/what-to-do-when-your-phone-gets-wet-in-rain-quick-recovery-tips-1887040.html"}]}]}