{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teebee-vyaaksin-to-aljeemars-nayam-parisodhanalo-samchalana-vish","title_te":"టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..","section":"తాజా","status_line":"టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T07:08:18.037Z"},"facts":[],"events":[{"id":"event-41381","date":"2026-07-28T06:37:04.000Z","title_te":"టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..","body_te":"వయసు పైబడే కొద్దీ జ్ఞాపకశక్తిని తుడిచిపెట్టే అల్జీమర్స్ వ్యాధికి త్వరలోనే ఒక పరిష్కారం దొరకబోతుందా? వంద ఏళ్లుగా టీబీ నివారణకు వాడుతున్న బీసీజీ వ్యాక్సిన్.. ఇప్పుడు మెదడులో నిద్రాణంగా ఉన్న రోగనిరోధక కణాలను మళ్లీ యాక్టివేట్ చేయగలదని అంతర్జాతీయ పరిశోధకులు గుర్తించారు. ప్రసిద్ధ నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/can-tb-vaccine-prevent-alzheimers-new-study-shows-trained-immunity-in-brain-1875291.html"}]}]}