{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teedeeaar-baamdla-jaareelo-teevra-jaapyam","title_te":"టీడీఆర్‌ బాండ్ల జారీలో తీవ్ర జాప్యం","section":"తాజా","status_line":"టీడీఆర్‌ బాండ్ల జారీలో తీవ్ర జాప్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T20:50:19.931Z"},"facts":[],"events":[{"id":"event-40727","date":"2026-07-27T19:56:07.000Z","title_te":"టీడీఆర్‌ బాండ్ల జారీలో తీవ్ర జాప్యం","body_te":"గ్రేటర్‌ హైదరాబాద్‌లో రవాణా, మౌలిక వసతుల విస్తరణ కోసం ప్రైవేట్‌ స్థలాలను సేకరించిన జీహెచ్‌ఎంసీ.. అందుకు బదులుగా ఇవ్వాల్సిన ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) బాండ్ల జారీలో తీవ్ర ఆలస్యం చేస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/severe-delay-in-the-issuance-of-tdr-bonds-2464924"}]}]}