{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teedeepeeki-maro-gavarnar-padavi-aa-maajee-speekar-ke-chaans","title_te":"టీడీపీకి మరో గవర్నర్ పదవి - ఆ మాజీ స్పీకర్ కే ఛాన్స్..!?","section":"తాజా","status_line":"మాజీ సీఎంకు గవర్నర్ పదవి?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-27T03:02:42.974Z"},"facts":[],"events":[{"id":"event-90570","date":"2026-08-27T01:27:04.000Z","title_te":"మాజీ సీఎంకు గవర్నర్ పదవి?","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని మోడీ సెప్టెంబర్ 1న ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ పర్యటనల నుంచి తిరిగి వచ్చిన వెంటనే కేంద్ర క్యాబినెట్‌లో 12 మందిని తొలగించి యువతకు అవకాశం కల్పించనున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకాలు, బదిలీలు కూడా ఉంటాయని అంచనా వేస్తున్నారు. The post మాజీ సీఎంకు గవర్నర్ పదవి? appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/governorship-for-former-cm/"}]},{"id":"event-86900","date":"2026-08-24T16:30:03.000Z","title_te":"AP Governor Post: టీడీపీకి మరో గవర్నర్ పదవి.. ఆ నేతకే ఛాన్స్?","body_te":"AP Governor Post: టీడీపీకి మరో గవర్నర్ పదవి.. ఆ నేతకే ఛాన్స్? Zee News","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Zee News","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxPQThYMmVmZS0tNnVGWi1YVlg4X2M2MTNwWnBTWnZWMm41aThnY1ZSVHlHVGQ5bGhRcFdMY1pHeGxWeXJHMjNQSkR4dS10V1pUY1NvWWhIZHpCMHFYV0RUbjd5VnBaUDh0OC12QV9uS3F2SnZpUmE3Sl9WV214TERPSFdVckJDaHlyZW1ZZmJzSEFzMmw3SDNlNFlCcnV1SDBNV09pR1M5aFBfU3ZDNy1RSFJ6bUJVQ25ISjFOMTF2clc?oc=5"}]},{"id":"event-81637","date":"2026-08-21T10:12:30.000Z","title_te":"టీడీపీకి మరో గవర్నర్ పదవి - ఆ మాజీ స్పీకర్ కే ఛాన్స్..!?","body_te":"TDP is likely to secure another gubernatorial post as the Centre works on new Governor appointments. టీడీపీకి మరో గవర్నర్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-set-to-get-another-governor-post-as-centre-considers-new-appointments-front-runners-for-the-pos-502671.html"}]}]}